కాంగ్రెస్ కు గుడ్ బాయ్ చెప్పి బీజేపీలో చేరనున్న రాములమ్మ

 కాంగ్రెస్ కు గుడ్ బాయ్ చెప్పి బీజేపీలో చేరనున్న రాములమ్మ



తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ కు గుడ్ బాయ్ చెప్పి బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన రాములమ్మ రేపు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుని, కాషాయ కండువా కప్పుకోనున్నారు. హైద్రాబాద్ రాగానే GHMC ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థుల తరుఫున పాల్గొననున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.