మంచు విష్ణు, శ్రీను వైట్ల కొత్త సినిమాకు వెరైటీ టైటిల్


 మంచు విష్ణు, శ్రీను వైట్ల కొత్త సినిమాకు వెరైటీ టైటిల్

దర్శకుడు శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్లో చాల కాలం తరువాత మరో సినిమా రూపొందుతుంది. 'ఢీ' చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాకి 'డి&డి' అనే వెరైటీ టైటిల్ ఖరారు చేస్తున్నట్టుగా చిత్రనిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనికి 'డబుల్ డోస్' అనే ట్యాగ్ లైన్ ను నిర్ణయించగా ఈ రోజు విష్ణు జన్మదినాన్ని పురస్కరించుకుని టైటిల్ లోగోతో కూడిన ప్రకటనను విడుదల చేసారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.