అబుధాబిలో భారతీయుడికి జాక్‌పాట్!

 అబుధాబిలో భారతీయుడికి జాక్‌పాట్!


దుబాయిలో ఉండే భారతీయుడికి అబుధాబి బిగ్ టికెట్ లాటరీలో జాక్‌పాట్ తగిలింది. గురువారం నిర్వహించిన ది డ్రీమ్ 12 మిలియన్ రాఫెల్ డ్రాలో జార్జీ జాకబ్స్(51) అనే భారతీయుడు 12 మిలియన్ దిర్హమ్స్(రూ.2,41,187,520) గెలుచుకున్నాడు. నవంబర్ 30న జాకబ్స్ కొన్న టికెట్ నెంబర్ 069402కు ఈ జాక్‌పాట్ తగిలింది. రెండేళ్లుగా ఆన్‌లైన్‌లో బిగ్ టికెట్ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.