టైమ్ మేగజైన్ 'కిడ్ ఆఫ్ ది ఇయర్'!
టైమ్ మేగజైన్ 'కిడ్ ఆఫ్ ది ఇయర్'!
15 ఏళ్ల ఇండియన్ అమెరికన్ గీతాంజలి రావుకు ప్రతిష్ఠాత్మక 'టైమ్' మేగజైన్ నుంచి అరుదైన గుర్తింపు లభించింది. గీతాంజలిని యువ శాస్త్రవేత్తగా ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా గుర్తించింది. నీటి కాలుష్యం, డ్రగ్స్ వాడకం, సైబర్ వేధింపులు.. తదితర సమస్యలకు గీతాంజలి టెక్నాలజీ సాయంతో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసించింది. దాదాపు 5 వేల మందితో పోటీ పడి గీతాంజలి ఈ అవార్డును సాధించారని టైమ్ వెల్లడించింది.


కామెంట్‌లు లేవు