గ్రేటర్ ఎన్నికల తొలి ఫలితం.. బోణీ కొట్టిన ఎంఐఎం

 గ్రేటర్ ఎన్నికల తొలి ఫలితం.. బోణీ కొట్టిన ఎంఐఎం


గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మొదటి విజయం నమోదైంది. మెహిదీపట్నం డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఏడుగురు పోటీ చేయగా ఎంఐఎం అభ్యర్థి గెలుపొందారు. మాజిద్ హుస్సేన్ గతంలో హైదరాబాద్ మేయర్‌గా పనిచేశారు. మొత్తానికి గ్రేటర్‌లో తొలి విజయం ఎంఐఎం ఖాతాలో చేరింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.