కరోనా వ్యాక్సిన్ బుకింగ్‌లో భారత్ అగ్రస్థానం

 కరోనా వ్యాక్సిన్ బుకింగ్‌లో భారత్ అగ్రస్థానం



కరోనా వ్యాక్సిన్ బుకింగ్ విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్న విషయం తాజాగా వెల్లడైంది. ఇప్పటివరకు 160 కోట్ల కన్ఫర్మ్ డోసేజీలను ఆర్డర్ చేసినట్టు డ్యూక్ యూనివర్సిటీకి చెందిన ‘లాంచ్ అండ్ స్కేల్ స్పీడోమీటర్’ వెల్లడించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా టీకాను మిగతా దేశాలకంటే ఎక్కువగా 500 మిలియన్ డోసులు భారత్ బుక్ చేసుకున్నట్టు ఆ గణాంకాలు వెల్లడించాయి.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.