ఈసీ సర్య్కులర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు
ఈసీ సర్య్కులర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు
GHMC ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేసింది. బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. స్వస్తిక్ మినహా ఇతర ఎలాంటి ముద్రలు ఉన్నా చెల్లని ఓట్లుగా పరిగణించాలని ఆదేశాలు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలన్న హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కామెంట్‌లు లేవు