రాజ‌కీయాల్లోకి రాను: ర‌జ‌నీకాంత్ - Rajinikanth Political Entry News

 


సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజాగా అన్ని జిల్లాల‌కు చెందిన ర‌జినీ మ‌క్క‌ల్ మండ్రం ఆఫీసులో బేర‌ర్‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ..భ‌విష్య‌త్తులో రాజ‌కీయాల్లోకి రాను అని మరోసారి తేల్చి చెప్పారు. ఆరోగ్యం రీత్యా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌నుకున్న‌ట్లు వెల్ల‌డించారు. దీంతో గత కొంతకాలంగా రజినీ రాజ‌కీయ ఎంట్రీపై వ‌స్తున్న ఊహాగానాల‌కు ఫుల్‌స్టాప్ పడింది.


    కామెంట్‌లు లేవు

    Blogger ఆధారితం.