ఇండియా కరోనా బులిటెన్ - India Corona Bullitien

 గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 37,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,08,74,376కు చేరింది. తాజాగా 724 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 4,08,764కు పెరిగింది. నిన్న 39,649 మంది కరోనా నుండి కోలుకోగా.. ఇప్పటివరకు 3,00,14,713 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,50,899 యాక్టివ్ కేసులు ఉండగా..దేశంలో ఇప్పటివరకు మొత్తం 37,73,52,501 కరోనా టీకా వేయించుకునట్టు ICMR తెలిపింది.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.