2021 CBSE, NEET, JEE Main పరీక్షల అప్‌డేట్

 2021 CBSE, NEET, JEE Main పరీక్షల అప్‌డేట్



కరోనా పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జరగవలసిన CBSE, NEET, JEE Main పరీక్షలు పూర్తయ్యాయి. ఇక 2021లో జరగవలసిన ఈ పరీక్షలపై ప్రస్తుతం విద్యార్థుల్లో అనేక సందేహాలున్నాయి. వీటిని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌కు తెలుపగా ఆయన స్పందిస్తూ విద్యార్థులకు ఈ పరీక్షలపై ఏ సందేహం ఉన్నా #EducationMinisterGoesLive పేరుతో ట్విట్టర్‌లో పోస్ట్ చేయాలన్నారు. డిసెంబర్ 3న ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇస్తామన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.