ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు
ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు
GHMC ఎన్నికల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఫిలింనగర్ క్లబ్ పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకుడు క్రిష్, యాంకర్ ఝాన్సీ, నటుడు ఆలీ, రచయిత పరచూరి గోపాలకృష్ణ, నిర్మాత ఉషా ముళపారి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితోపాటు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, కమీషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్‌లు ఓటు వేశారు.

కామెంట్‌లు లేవు