తర్వలో నా నిర్ణయం ప్రకటిస్తాను: రజనీకాంత్
తర్వలో నా నిర్ణయం ప్రకటిస్తాను: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు తన రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లాడేందుకు అభిమాన సంఘాల అధ్యక్షులతో, జిల్లాల కార్యదర్శులతో రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఒకరి అభిప్రాయాలు మరొకరు చర్చించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రజనీకాంత్..నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని, త్వరలో నా నిర్ణయం ప్రకటిస్తాను అని స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు