బంగాళాఖాతంలో అల్పపీడనం..రానున్న 24 గంటల్లో తుఫాను
బంగాళాఖాతంలో అల్పపీడనం..రానున్న 24 గంటల్లో తుఫాను
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగానికి చెందిన తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం శ్రీలంక నుండి తూర్పు ఆగ్నేయంగా 750 కి.మీ దూరంలో ఇండియాలోని కన్యాకుమారికి తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమవనుందని, ఇది బలపడి రానున్న 24 గంటలలో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని, ఉధృతం అలాగే కొనసాగితే తుఫాన్ గా మారే అవకాశం కూడా ఉందని ఐఎండి హెచ్చరిస్తుంది.

కామెంట్‌లు లేవు