తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రసంశించిన రాహుల్ సిప్లిగంజ్
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రసంశించిన రాహుల్ సిప్లిగంజ్
బిగ్‌బాస్ సీజన్-3 విజేత, సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గ్రేటర్ ఎన్నికలను ఉద్దెశించి, తనకు హైద్రాబాద్ తోఉన్న అనుభవాలను పంచుకున్నారు. 'నేను హైదరాబాద్ ధూల్‌పేట్‌లోని మంగళ్‌హట్‌లోనే పుట్టి పెరిగాను, ఏండ్ల తరబడి ఈ నగరాన్ని చూస్తున్నాను ఈ ఆరేండ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఒక్కటంటే ఒక్కరోజు కూడా కర్ఫ్యూలేదు. ప్రశాంతంగా ఉన్నాం. అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రసంశించారు.

కామెంట్‌లు లేవు