సంగీత దిగ్గజం AR రెహమాన్‌కు అరుదైన గౌరవం

 సంగీత దిగ్గజం AR రెహమాన్‌కు అరుదైన గౌరవం



భారత సినీ సంగీత దిగ్గజం, ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ని బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ సంస్థ ''ఇండియన్‌ బ్రేక్‌ త్రూ ఇనిషియేటివ్‌ అంబాసిడర్‌గా'' నియమిస్తూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై స్పందించిన రెహమాన్ తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఇక భారత్‌లో టాలెంట్‌ కలిగి ఉన్న ఆర్టిస్టులను ప్రపంచవేదికపై నిలబెట్టడానికి వేచి చూస్తున్నట్టు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.