టీఆర్ఎస్ అభివృద్ధి పనులపై వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్
టీఆర్ఎస్ అభివృద్ధి పనులపై వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్
GHMC ఎన్నికల్లో మరోసారి తమ పార్టీనే గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరుతూ 'ఆరేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో, మీ ఆశీర్వాదంతో మన నగరంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశామని, హైదరాబాద్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు డిసెంబర్ 1 నాడు కారు గుర్తుకు ఓటేద్దాం' అంటూ ట్వీట్ చేస్తూ, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి పనులపై చేసిన వీడియో పోస్ట్ చేశారు.

కామెంట్‌లు లేవు