ఆ తరువాతే వరద సాయం: హైకోర్టు
ఆ తరువాతే వరద సాయం: హైకోర్టు
హైదరాబాద్‌లో వరదల కారణంగా నష్టపోయిన వారికి ఎన్నికల ఫలితాల తర్వాతనే వరద సహాయం చేయాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వరద సహాయం కొనసాగించాలన్న పిటీషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల నియమావళి GHMC ఎన్నికలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. వరద బాధితుల ఫండ్‌ని కొంతమంది పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని..అందుకే ఆ పథకాన్ని ప్రస్తుతం ఆపాలని నిర్ణయించామని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది.

కామెంట్‌లు లేవు