పవన్ మీరు ఊసరవెల్లి అయి ఉండాలి: ప్రకాష్ రాజ్
పవన్ మీరు ఊసరవెల్లి అయి ఉండాలి: ప్రకాష్ రాజ్
గ్రేటర్ పోరుపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రజలంతా TRS కు ఓటు వేయాలని, వైరస్‌లా..దొంగల్లా..నగరానికి వస్తున్న జాతీయ పార్టీల నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. GHMC ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిని ఖండించారు. గత ఎన్నికల్లో తప్పుబట్టిన నాయకుడికే ఇప్పుడు మద్దతు పలుకుతున్నారని, పవన్ మీరు ఇన్ని సార్లు మారుతున్నారంటే ఊసరవెల్లి అయి ఉండాలి అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు