ట్రెండింగ్స్ లో అగ్రస్థానంలో మోదీ, రెండో స్థానంలో ఏపీ సీఎం
ట్రెండింగ్స్ లో అగ్రస్థానంలో మోదీ, రెండో స్థానంలో ఏపీ సీఎం
సోషల్ మీడియా వేదికల్లో నడిచే ట్రెండ్స్ లో ప్రధాని మోదీ మొదటి స్థానంలో, ఏపీ సీఎం జగన్ రెండో స్థానంలో ఉన్నారని ఓ పరిశీలనలో వెల్లడైంది. చెక్ బ్రాండ్ అనే ఆన్‌లైన్ సెంటిమెంట్ విశ్లేషణ సంస్థ పరిశీలినలో ఆగస్టు నుంచి అక్టోబరు వరకు ప్రధాని మోదీ ట్విట్టర్, గూగుల్ సెర్చ్, వికీ, యూట్యూబ్ వంటి వేదికలపై 2,171 ట్రెండ్స్‌లో అగ్రస్థానం దక్కించుకోగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ 2,137 ట్రెండ్స్‌లో టాప్ పొజిషన్‌లో నిలిచారు.

కామెంట్‌లు లేవు