సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన విజయశాంతి

 సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన విజయశాంతి



సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి తీవ్ర విమర్శలు చేసారు. ఎంఐఎం పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే.. కేసీఆర్ దానిని కట్టడి చేయలేకపోయారన్నారు. ఎంఐఎంను నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగిస్తున్నారని, ప్రత్యర్థి అభ్యర్థులను తప్పించటానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారన్నా వార్తలు వస్తున్నాయని రాములమ్మ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.