కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ అరుదైన రికార్డు
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ అరుదైన రికార్డు
ఏపీలో నిన్న నిర్వహించిన కరోనా పరీక్షలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం కోవిడ్ పరీక్షల సంఖ్య కోటికి చేరింది. కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రవేశించే నాటికి ఒక్క ల్యాబొరేటరీ కూడా లేని ఆంధ్రప్రదేశ్ ఆ పరిస్థితిని నుండి ప్రస్తుతం దేశంలోనే కోవిడ్ చికిత్సలో శిఖరాగ్రం చేరుకుంది. ప్రతి మిలియన్ జనాభాకు ఎక్కువ టెస్టులు చేసిన రాష్ట్రాల్లో ముందు వరుసలో నిలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

కామెంట్‌లు లేవు