రాష్ట్రంలోని ఆలయాలకు కార్తీక శోభ.
రాష్ట్రంలోని ఆలయాలకు కార్తీక శోభ.
రాష్ట్రంలోని ఆలయాలకు కార్తీక శోభను సంతరించుకున్నాయి. నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని నదీతీరాలు, శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, భువనగిరి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంతో పాటు హైదరాబాద్ లోని పలు ఆలయాల్లో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి, శివయ్యను ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో పౌర్ణమి పండుగను జరుపుకుంటున్నారు.

కామెంట్‌లు లేవు