ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు GHMC కసరత్తు
ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు GHMC కసరత్తు
గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు GHMC కసరత్తు చేపట్టింది. ఈసారి ఆదివారం, కార్తిక సోమవారం, పోలింగ్..ఇలా వరుసగా 3 రోజులు సెలవులు రావటంతో ప్రతిఒక్కరు ఓటు వేసేలా ఎలక్ట్రానిక్ మీడియాలో షార్ట్‌ఫిలిమ్స్ ప్రదర్శన, పెద్ద ఎత్తున హోర్డింగ్‌ల ఏర్పాటు..వంటి పలు కార్యక్రమాలను చేపట్టింది. ఈమేరకు GHMC నగర వాసులకు అందరం ఓటేద్దాం.. ప్రభుత్వంలో భాగమవుదాం..! , రండి ఓటేద్దాం! అంటూ పిలుపునిచ్చింది.

కామెంట్‌లు లేవు