ప్రముఖ బాలీవుడ్ నటుడు అషీష్ రాయ్ కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు అషీష్ రాయ్ కన్నుమూత
ఇండస్ట్రీలో వరుస మరణాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అషీష్ రాయ్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతూ అషీష్ ఈ మధ్య కాలంలో 2 సార్లు డయాలసిస్ చేయించుకున్నప్పటికీ లాక్‌డౌన్ పరిస్థితుల ప్రభావం వల్ల తిరిగి వైద్యం చేయించుకునేందుకు డబ్బు లేక ఇంటి వద్దే తన తుది శ్వాసను విడిచారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు.

కామెంట్‌లు లేవు