రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు
రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజు నోటీసులు అందించింది. దిశ ఎన్‌కౌంటర్ చిత్రంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, హత్య ఘటనపై రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న ‘దిశ ఎన్‌కౌంటర్’ చిత్రాన్ని నిలిపివేయాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు వర్మకు నోటీసులు జారీ చేసింది.

కామెంట్‌లు లేవు