యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల

 యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల



యూజీసీ నెట్‌ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌ ugcnet.nta.nic.inలో అందుబాటులో ఉన్నాయని, పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చని ఎన్‌టీఏ వెల్లడించింది. యూజీసీ నెట్‌ జూన్‌/సెప్టెంబర్‌ సెషన్‌ పరీక్షలను సెప్టెంబర్‌ 24 నుంచి నవంబర్‌ 13 మధ్య ఎన్‌టీఏ నిర్వహించింది. ఈ పరీక్షల కోసం 8,60,976 మంది రిజిస్టర్‌ చేసుకోగా, 5,26,707 మంది పరీక్షలు రాశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.