సినీ ప్రియులకి గుడ్ న్యూస్ చెప్పిన ఏఎంబీ
సినీ ప్రియులకి గుడ్ న్యూస్ చెప్పిన ఏఎంబీ
సినీ లవర్స్ థియేటర్‌లో ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో ఏఎంబీ ఈ సంగ్ధితకు తెర దించింది. మహేష్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మల్టీప్లెక్స్ గ్రూప్ డిసెంబర్ 4 నుండి థియేటర్స్ తెరవనున్నట్టు ప్రకటించింది. ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేస్తూ డిసెంబర్ 4 నుండి థియేటర్స్‌లో షో సందడి షురూ కానుందని చెప్పింది.

కామెంట్‌లు లేవు