వారికి ఆమె ఓ స్ఫూర్తి, థ్యాంక్స్: కేటీఆర్
వారికి ఆమె ఓ స్ఫూర్తి, థ్యాంక్స్: కేటీఆర్
హైదరాబాద్ ఎన్నికల్లో ఓటేసేందుకు యువతరం ఆసక్తి చూపని నేపథ్యంలో 80 ఏళ్ల ఓ వృద్ధురాలు లాక్ డౌన్ తర్వాత తొలిసారి బయటకు వచ్చి GHMC ఎన్నికల్లో ఓటేసింది. ఈ విషయాన్ని ఆమె మనవరాలు ట్విట్టర్‌లో కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఆ వృద్ధురాలికి ధన్యవాదాలు చెప్పారు. ఓటేయకుండా కేవలం కంప్లయింట్లకు పరిమితం అయ్యే వారికి ఆమె ఓ స్ఫూర్తి అని పేర్కొన్నారు కేటీఆర్.

కామెంట్‌లు లేవు