గుర్రపు స్వారీ చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్'

 గుర్రపు స్వారీ చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్'



'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' చిత్రంతో బిజీగా ఉన్న అక్కినేని న‌ట వార‌సుడు అఖిల్ నేడు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో పోస్ట్‌ను షేర్ చేశాడు. అందులో అఖిల్ గుర్రంపై స్వారీ చేస్తున్నాడు. ఆ వీడియోకు రోజు మొదలు చేయడానికి సరైన దారి, మార్నింగ్ రష్ అంటూ కాప్షన్ ఇచ్చాడు. ఆ మ‌ధ్య గుర్రంపై అఖిల్ కూర్చున్న ఫొటో ఒక‌టి వైర‌ల్ కాగా, ఇప్పుడు గుర్ర‌పు స్వారీ చేస్తున్న వీడియో నెట్టింట హ‌ల్ చల్ చేస్తుంది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.